Posts

Showing posts from June, 2010

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

సంధ్యావందనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం  ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోప శాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం  ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోముక్షి యమామృతాత్ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ  గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ---------------------------- బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం  ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం  ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షి భూతం  భావతీతం త్రిగుణారహితం సద్గురుం తంనమామి నీవే తల్లివి తండ్రివి  నీవే నా తోడు నీడ  నీవే సఖుడవు గురుడవు దైవము  నీవే నా పతియు గతియు  నిజముగ రామ నీ పాద కమల సేవయు  నీ పాదార్చకుల తోడినీయమును నితాంతపార భూతదయను  తాపసమందారా నాకు దయసేయగదే నమో నమస్తేస్తూ సహస్ర కృత్వః  పునస్య భూయోపి నమో నమస్తే  నమః పురస్తాదత పుష్ఠతస్తే  నమోస్తుతే సర్వత ఏవ సర్వః ఎవ్వనిచే జనించు జగమమెవ్వ...