Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)
సంధ్యావందనం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విగ్నోప శాంతయే
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోముక్షి యమామృతాత్
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
----------------------------
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం
ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం
ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షి భూతం
భావతీతం త్రిగుణారహితం సద్గురుం తంనమామి
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ
నీవే సఖుడవు గురుడవు దైవము
నీవే నా పతియు గతియు
నిజముగ రామ
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకుల తోడినీయమును
నితాంతపార భూతదయను
తాపసమందారా నాకు దయసేయగదే
నమో నమస్తేస్తూ సహస్ర కృత్వః
పునస్య భూయోపి నమో నమస్తే
నమః పురస్తాదత పుష్ఠతస్తే
నమోస్తుతే సర్వత ఏవ సర్వః
ఎవ్వనిచే జనించు జగమమెవ్వని
లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు
పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు
అనాది మధ్య లయుడెవ్వడు
సర్వము తానైనవాడెవడు
వాణి ఆత్మభౌ ఈశ్వరునె శరణంబువేడెదన్
--------------
1 పుణ్యోవచనం
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యా అంతర్ శుచిః ॥
పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరీకాక్ష:
2 ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా, గోవిందయా నమః
విష్ణవే నమః, మధుసూదనాయ నమః,
త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,
శ్రీధరయా నమః, హృషీకేశాయ నమః,
పద్మనాభయ నమః, దామోదరాయ నమః,
సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః,
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః,
నారసింహాయ నమః, అచ్యుతాయ నమః,
జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః
హరయే నమః, శ్రీకృష్ణాయ నమః
3. భూతోచ్చాటనము:
ఉత్తిష్ఠన్తు భూతపిశాచాః
ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే
(శ్లోకమును చదువుచూ ఒక ఉద్దరిణి నీటిని తల చుట్టూ తిప్పి వదలవలెను)
4. ప్రాణాయామం:
“ఓం భూః భువః, ఓగ్ం సువః,
ఓం మహః, ఓం జనః,
ఓం తపః, ఓం గం సత్యమ్”
(అని ధ్యానిస్తూ మెల్లగా గాలి పీల్చుకోవలెను)
ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
(అని నిలుపుకోని మంత్రాన్ని జపించాలి)
“ఓమాపో జ్యోతీ రసోమృతం
బ్రహ్మ భూర్భువ స్సువరోమ్"
(అని ధ్యానిస్తూ గాలిని వదలాలి)
5. సంకల్పం:
శ్రీ గోవింద గోవింద మమోపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరోహి దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఆగ్నేయ/వాయువ్య ప్రదేశే; ____,____ నది మధ్య ప్రదేశే, సమస్త గురు దేవతా హరి హరి గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మానేన _______ సంవత్సరే ఉత్తరాయణే/దక్షిణాయణే, _______ ఋతౌ, ____ మాసే, శుక్ల/కృష్ణ పక్షే; ______ తిధౌ (తిధి); ______ వాసరే(వారం); శుభ ____ నక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ, శ్రీమాన్ కౌసిగస గోత్రస్య; ఆమంచర్ల నాగ భార్గవ శ్యామ శర్మనః మమ క్షేమ స్థైర్య ధైర్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం; ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాం ఉపాసిష్యే॥
—--
మాసం & బుతువు: వసంత (చైత్ర, వైశాఖ మాసాల్లో), గ్రీష్మ (జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో), వర్ష (శ్రావణ, భాద్రపద మాసాల్లో), శరత్ (ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో), హేమంత (మార్గశిర, పుష్య మాసాల్లో), శిశిర (మాఘ, ఫాల్గుణ మాసాల్లో).
నక్షత్రం: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
6. మార్జనము:
ఓం ఆపో హిష్ఠా మ యో భువః తాన ఊర్జేదధాతన
మహేరణాయచక్షసే యోవశ్శివతమో రసః
తస్య భాజయతేహనః ఉశ తీరీవ మాతరః
తస్మా అరంగమామవః యస్యక్షయాయ
జిన్వథ ఆపో జనయథాచనః
7.1 & 3 ప్రాతః/సంధ్మంయా మంత్రాచమనము :
ఓం సూర్యశ్చ (అగ్నిశ్చ) మామన్యుశ్చ
మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః
పాపేభ్యో రక్షంతాం. యద్రాత్యా (అహస్య)
పాపమ కార్షమ్. మనసావాచా హస్తాభ్యాం.
పద్భ్యా ముదరేణ శిశ్నాత్ రాత్రి (అహ)
స్తదవలంపతు, యత్కించ దురితం మయి.
ఇదమహం మామృతయోనౌ.
సూర్యే (సత్యే) జ్యోతిషి జుహోమి స్వాహా
7.2 మాధ్యాహ్నిక సంధ్యాకాల మంత్రాచమనము:
ఆపః పునన్తు పృథివీం
పృథివీ పూతా పునాతు మామ్
పునన్తు బ్రహ్మణ స్పతిర్ బ్రహ్మ
పూతా పునాతు మామ్
యదుచ్ఛిష్ట మభోజ్యం
యద్వా దుశ్చరితం
మమ సర్వం పునన్తుమా
మాపోం సతాం చ ప్రతి గృహ గ్గ్ం స్వాహా
8. పూర్ణ మర్జనం:
దధిక్రావణో అకారిషం జిష్ణో రశ్వ స్యవాజినః ।
సురభినో ముఖాకరత్ప్రణ ఆయూగంషి తారిషత్ |
ఓం ఆపో హిష్ఠా మ యో భువః తాన ఊర్జేదధాతన
మహేరణాయచక్షసే యోవశ్శివతమో రసః
తస్య భాజయతేహనః ఉశ తీరీవ మాతరః
తస్మా అరంగమామవః యస్యక్షయాయ
జిన్వథ ఆపో జనయథాచనః
హిరణ్య వర్ణాః శుచయః పావకాః యా సుజాతః
కశ్య పో యాస్విన్ద్రః । అగ్నిం యాగర్భం
దధిరే విరూపాస్తాన ఆప శ్శన్గ్ం స్యోనా భవన్తు
యాసాగ్ం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే
అవపశ్య జ్ఞానానామ్ మధుశ్చుత శ్శుచయోయాః
పావకాస్తాన ఆపశ్శగ్గాం స్యోనా భవన్తు
యాసాం దేవాదివికృణ్వన్తి
భక్షం యా అన్తరీక్షే బహుధాభవన్తి
యాః పృథివీం పయసోన్దన్తి
శ్శుక్రాస్తాన ఆపశగ్గాం స్యోనా భవన్తు
యాః శివేనమా చక్షుషాపశ్యతా
పశ్శివయాతనువో పస్పృశత త్వ చమ్మే
సర్వాగం అగ్నీగ్ం రప్సుషదో హువేవోమయి
వర్చోబలమోజోనిధత్త
9. పాప విమోచన మంత్రం:
ద్రుపదాదివ ముఞ్చతు
ద్రుపదాది వేన్ముముచానః
స్విన్నస్స్నాత్వీ మలాదివః
పూతం పవిత్రేణ్యం
ఆపశ్శున్దన్తుమై నసః
10.1 &3 ప్రాతఃకాల అర్ఘ్య ప్రదానము:
ఓం భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్.
(ప్రాతః అర్ఘ్య ప్రదానం కరిష్యే” అని సంకల్పించి మూడుసార్లు (కాలాతీతమైతే నాలుగు సార్లు) చేయవలెను)
10.2 మాధ్యాహ్నిక అర్ఘ్య ప్రదానం :
“మాధ్యాహ్నిక అర్ఘ్య ప్రదానం కరిష్యే” అని సంకల్పించి మూడుసార్లు (కాలాతీతమైతే నాలుగు సార్లు) చేయవలెను. ప్రాయశ్చిత్తార్ఘ్యం చేసిన తరువాత చేసే మొదటి అర్ఘ్యము ఈ క్రింది మంత్రముతో చేయవలెను.
ఓం హగ్ం సశ్ము చిషద్వసు
రన్త రిక్ష సద్ధోతావేదిష
దతిథిర్దురోణసత్ నృషద్వరసదృత
సద్వ్యోమసదబ్జాగోజా
ఋతజా అద్రిజా ఋతమ్బృహత్
11. ఉదకంతో ప్రదక్షిణం:
ఉద్యన్త మస్తం యన్త మాదిత్య
మభీ ధ్యాయ న్కుర్వనా బ్రాహ్మణో
విద్వాస్త్స కలం భద్ర మశ్నుతే
అసా వాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ
సన్రహ్మాప్యేతి య ఏవం వేద
అసా వాది త్యో బ్రహ్మ
12. తర్పణం
12.1 ప్రాతఃకాల తర్పణం:
సంధ్యాం తర్పయామి
బ్రాహీం తర్పయామి
గాయత్రిం తర్పయామి
నివృజీం తర్పయామి
12.2 మాధ్యాహ్నిక తర్పణం:
సంధ్యాం తర్పయామి
సావిత్రీం తర్పయామి
రౌద్రీం తర్పయామి
నివృజీం తర్పయామి
12.3 సాయం కాల తర్పణం:
సంధ్యాం తర్పయామి
సరస్వతీం తర్పయామి
వైష్ణవీం తర్పయామి
నివృజీం తర్పయామి
13. గాయత్రీ హృదయం:
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షమ్
గాయత్ర ఛన్దమ్
పరమాత్మం సరూపమ్
సాయుజ్యం వినియోగమ్
14. గాయత్రీ ఆవాహన మంత్రములు :
ఆయాతు వరదాదేవీ అక్షరం బ్రహ్మ సంమితమ్
గాయత్రీం ఛన్దసాం మాతేదం బ్రహ్మజుషస్వమే
యదహ్నాత్కురుతే పాపం తదహ్నాత్పత్తి ముచ్యతే
యద్రాత్రి యాత్కురుతే పాపం
తద్రాత్రి యాత్ర్పత్తి ముచ్యతే
సర్వవర్ణే మహాదేవి సంధ్య విద్యే సరస్వతి
ఓ ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనా మాసి విశ్వమసి విశ్వాయు స్సర్వమసి సర్వాయు రభిభూరోం
గాయత్రీ మావాహయామి, సావిత్రీమావాహయామి, సరస్వతీ మావాహయామి, ఛన్దర్షీనావాహయామి, శ్రియాం వాహయామి.
గాయత్రి యాగాయత్రీ
ఛందో విశ్వామిత్ర ఋషి స్సవితా
అగ్నిర్ ముఖం, బ్రహ్మః శిరః,
రుద్రః శికః, విష్ణుర్ హృదయం, పృద్వి యోనిః
ప్రాణా పాన వ్యానో దాన సమానా సప్రాణా
శ్వేతవర్ణా సాంఖ్యాయనస గోత్రా గాయత్రీ
చతుర్విగం శత్యక్షరా త్రిపదా షట్కుక్షిః
పఞ్చ శీర్షిపనయనే వినియోగః
15. దిగ్భంధనః:
16. సంకల్పం :
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా
శ్రీ పరమేశ్వర ముద్దిశ్య
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
ప్రాత/మధ్యాహ్న/సాయం స్సంధ్యాయాం
యథాశక్తి గాయత్రీ మంత్ర జపం కరిష్యే
17. గాయత్రి మంత్రం:
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ (108 సార్లు)
18. దిగ్విమోచనం:
19. ఆచమనం:
20. దిక్కులకు నమస్కారం:
తూర్పు దిక్కుకు నమస్కారం ఇంద్రునికి నమస్కారం
ఆగ్నేయ దిక్కుకు నమస్కారం అగ్ని దేవుడికి నమస్కారం
దక్షిణ దిక్కుకు నమస్కారం యమధర్మరాజుకు నమస్కారం
వాయిద్య దిక్కుకు నమస్కారం వాయుదేవునికి నమస్కారం
పశ్చిమ దిక్కు నమస్కారం వరుణ దేవునికి నమస్కారం
నైరుతి దిక్కుకు నమస్కారం నిరుద్దోకి నమస్కారం
ఉత్తర దిక్కుకు నమస్కారం కుబేరునికి నమస్కారం
ఈశాన్య దిక్కుకు నమస్కారం పరమేశ్వరునికి నమస్కారం.
అన్ని దిక్కులకు ఉపదిక్కులకు నమస్కారం
21. ప్రవర:
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః
శుభం భవతు కౌసిగస గోత్రః,
విశ్వామిత్ర, అగమర్షణ, కౌసిగస త్రయార్షయ ప్రవరాన్విత
ఆపస్థంభ సూత్రః కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయీ
ఆమంచర్ల నాగ భార్గవ శ్యామ శర్మనః అహంభో అభివాదయే.
22. తప్పు ఉచ్చరణలకు క్షమాపణలు:
యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంన్తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవీం నారాయణి నమోయస్తుతే
23. చేసిన తప్పులకు క్షమాపణలు:
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి.
24. సమర్పణ:
ఓం శ్రీ పరబ్రహ్మార్పణ మస్తు:
ఓం శాంతి శాంతి శాంతిః
👁️🗨️👌🔖♻️@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment