Posts

వీరనారి మాతంగిని

ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని మేథినీపుర్‌ జిల్లాలో తమ్లుక్‌కు సమీపంలోని హోగ్లా గ్రామంలో పేద రైతు కుటుంబంలో 1869 అక్టోబరు 19న మాతంగిని జన్మించారు.   పేదరికం కారణంగా చదువుకోలేకపోయారు. కట్నకానుకలిచ్చే స్థోమత లేకపోవడంతో 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్‌తో ఆమెకు పెళ్లి చేశారు తల్లిదండ్రులు. కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవటంతో... 18వ ఏటే పిల్లలు లేకుండా వితంతువుగా మళ్లీ పుట్టింటికి చేరారు ఆమె! తన దురదృష్టాన్ని నిందిస్తూ కూర్చోకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు మాతంగిని! ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేసేవారు. స్వాతంత్య్రోద్యమ పవనాలు దేశమంతటా వీస్తున్న రోజుల్లో... ఉద్యమం పట్ల మాతంగినీ ఆకర్షితురాలయ్యారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని నూలు వడకడం మొదలుపెట్టారు. స్వయంగా తయారుచేసుకున్న ఖాదీ దుస్తులే ఆమె ధరించేవారు. గాంధేయ సిద్ధాంతాలపై ఆమె ప్రదర్శించిన నిబద్ధతను చూసి ఆ రోజుల్లో ఆమెను ‘గాంధీ బుడీ’ (ముసలమ్మ గాంధీ) అని స్థానికులు ఆప్యాయంగా పిలుచుకునేవారు. స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు ఆమె అప్పట్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి అనేక ఉద్యమ...

Dileep Kumar Kandula

06 December 2021 #SkyLab - Sky Lag 😵😵‍💫 I got very much excited when they announced the project Sky Lab as this real story I heard in my childhood was very interesting. In contrast to that, they made the film uninteresting and dead slow. They took too much time for the character establishment and less time for what we actually expect. This spoiled the entire mood of the film and even the best part climax 🙃 09 December 2021 🔥 🔥 🔥 🔥            🔥 🔥        🔥 🔥 🔥 🔥 ECORDS 🔥     🔥 🔥      🔥 🔥       🔥 🤝 🤝 🤝 🤝          🤝 🤝       🤝 🤝 🤝 🤝 🤝 🤝 ACCHA 🤝     🤝 🤝       🤝 🤝        🤝 🌊 🌊 🌊 🌊           🌊 🌊      🌊 🌊 🌊 🌊 🌊 🌊 AMBOLA 🌊      🌊 🌊.         ?...

Akshaya Sundararajan

Mind is questioning... Heart is struggling... Mind wants to let go... Heart wants to hold on... Mind feels left out... Heart is drenched in fear and huRrt... Mind wants to breathe to escape breathlessness... Heart aches with unhealed wounds... Mind feels trapped... Heart feels unloved... Mind is thirsty for freedom... Heart is thirsty for love... Mind knows it will meet rejection... Heart wants to try harder holding on to the last bit of hope... Mind in doubt wants to be selfish... Heart full of love is always selfless... Mind wants to drift apart...  Mind wants to rise from the dark... Heart is scared to face the light... Mind chants you are ugly... Heart screams you are a beautiful soul... Mind stands unkind to self... Heart feels defeated and unloved hiding in the dark... Heart wants to feel the feeling of being loved... Akshaya Sundararajan 26 September 2021 Tongue is silenced  Self is caged. Heart is wrenched  Body is commanded to adjust Silent screams of heart are u...

Mind/Heart

Mind is questioning... Heart is struggling... Mind wants to let go... Heart wants to hold on... Mind feels left out... Heart is drenched in fear and huRrt... Mind wants to breathe to escape breathlessness... Heart aches with unhealed wounds... Mind feels trapped... Heart feels unloved... Mind is thirsty for freedom... Heart is thirsty for love... Mind knows it will meet rejection... Heart wants to try harder holding on to the last bit of hope... Mind in doubt wants to be selfish... Heart full of love is always selfless... Mind wants to drift apart...  Mind wants to rise from the dark... Heart is scared to face the light... Mind chants you are ugly... Heart screams you are a beautiful soul... Mind stands unkind to self... Heart feels defeated and unloved hiding in the dark... Heart wants to feel the feeling of being loved... Akshaya Sundararajan

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

"తెలుగువెలుగు" పత్రికతో బాలు గారు పంచుకున్న అభిప్రాయాలు, ఆలోచనలు... నా జీవితం తెరచిన పుస్తకం. నా గురించి అందరికీ అంతా తెలుసు. ఏదో గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు.. నాకు అది ఇష్టం ఉండదు. నా పేరు ముందర అవి పెట్టి రాయడమూ నచ్చదు. గొప్ప గాయకుణ్ని కాకపోవచ్చు కానీ, నేను మంచి గాయకుణ్ని. సంగీత సాహిత్యాల్లో అభినివేశం లేకపోతే గాయకులు కాలేరు. సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని పాడితేనే ఎవరైనా రాణిస్తారు. అందుకే ఆ దిశగా నన్ను నేను సానబెట్టుకుంటూ వస్తున్నాను. నిజం చెప్పాలంటే అది చాలా అవసరం. ‘పాడుతా తీయగా’ వేదిక మీద కానీ, మరోచోట కానీ అవకాశం వచ్చినప్పుడల్లా పాటల సాహిత్యం గురించి మాట్లాడతాను.. అక్షరం పట్ల నా ప్రేమ అది. ఎక్కువగా చదవడం వల్ల అబ్బిన లక్షణమది.. చదవడం అంటే పుస్తకాలొక్కటే కాదు. వ్యక్తులను చదువుతాను. వారి మాటలను శ్రద్ధగా వింటాను. ఏ సభకు నాకు ఆహ్వానం వచ్చినా రెండు విషయాలు ఆలోచిస్తాను. ఆ సభకు నావల్ల ఏదైనా ఉపయోగం ఉందా.. లేకపోతే అక్కడి నుంచి నేనేమైనా కొత్తవి తెలుసుకోగలుగుతానా అని! అలా వెళ్లినప్పుడల్లా గొప్ప వక్తల మాటలను వింటాను. వాళ్లు మాట్లాడే మంచి విషయాలను ఆకళింపు చేసుకుని పదిమందికీ చ...

విలువలే శ్వాసగా.. విప్రో 75 ఏళ్ల ప్రయాణం

విప్రో కథ: దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో విప్రో ఒకటి. వంట నూనెల కంపెనీగా ప్రారంభమై, క్రమంగా ఎన్నో వ్యాపారాలకు విస్తరించి ప్రపంచ ఖ్యాతి గడించింది. ఈ సంస్థ 75 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ‘ద స్టోరీ ఆఫ్‌ విప్రో’ పేరుతో ఓ పుస్తకాన్ని సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ విడుదల చేశారు. వెస్ట్‌లాండ్‌ పబ్లికేషన్స్‌ దీనిని ప్రచురించింది. ఈ సందర్భంగా విప్రో ప్రయాణానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అజీమ్‌ ప్రేమ్‌జీ వెల్లడించారు. ఆయన ఏం చెప్పారంటే.. వారానికి రూ.2లతో: 75 ఏళ్ల క్రితం మా తాత బియ్యం ట్రేడింగ్‌ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వారానికి రూ.2 ఆర్జించేవారు. ఆ వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి, బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థగా అవతరించింది. నిజాయతీ అనే ప్రాథమిక సూత్రంతో ఆయన వ్యాపారాన్ని నడిపారు. విలువల్లో ఎప్పుడూ రాజీపడే వాళ్లు కాదు. మా తాత తదనంతరం మా నాన్న మొహ్మదుసేన్‌ హసేమ్‌ ప్రేమ్‌జీ సంస్థ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయస్సు 21 ఏళ్లే. మా తాత ఏవైతే విలువలు, నిజాయితీకి ప్రాధాన్యం ఇచ్చారో.. వాటిని మా నాన్నా పాటించి సంస్థను విజయ పథాన నడిపించారు. అమ్మ నుంచే నేర్చు...

ధోవతి ధారణతో దేశం ధాటి ధృడత్వమయింది

దక్షిణాఫ్రికా నుంచి వచ్చి జాతీయోద్యమంలో పాల్గొనాలనుకున్న గాంధీకి ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే చెప్పిన మాట- నాయకుడిగా ఎదగాలంటే ఒకసారి నీ దేశం గురించి, ప్రజల గురించి తెలుసుకో అని! దీంతో దేశాటనం మొదలెట్టారు గాంధీజీ! లండన్‌లో లా చదివి, దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్‌ చేసినప్పుడు తొలుత సూటూబూటూ, తలపై టోపీ ధరించేవారు. భారత్‌ వచ్చాక గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో తలపై పాగాతో సంపన్నంగా కన్పించేవారు. ఆ దుస్తుల్లోనే దేశాటనకు బయల్దేరి ఓ రోజు చెన్నై నుంచి మదురై వెళుతుంటే రైల్లో సామాన్యులతో సంభాషించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి... మన స్వదేశీ ఖాదీ కట్టుకోవాలి... అన్నప్పుడు- ‘మేం పేదలం. ఖరీదైన ఖాదీ మాకు అందుబాటులో లేదు’ అంటూ వారినుంచి వచ్చిన సమాధానం గాంధీని ఆలోచనలో పడేసింది. ఒళ్లు కన్పించకుండా పైనుంచి కింది దాకా దుస్తులు ధరించిన తానొకవైపు... పక్కటెముకలు లెక్కించటానికి వీలైన రీతిలో సరైన దుస్తులు లేని నిరుపేద సామాన్యులొకవైపు! అలా మొదలైన ఆలోచనలన్నింటికీ మదురై రైల్లో అనుభవం తోడై... కొత్త ఆహార్యానికి మొగ్గతొడిగింది. 1921, సెప్టెంబరు 22న మదురై నుంచి..: రామనాథపురం వెళ్లాల్సి ఉంది. మదురై వెస్ట్‌మాసి వీధి...