Posts

Gandhiji/గాంధీజీ

©️ #ఈనాడు #భవ_భారతదేశం #DekhoApnaDesh #AzadiKaAmritMahotsav దక్షిణాఫ్రికా నుంచి వచ్చి భారత స్వాతంత్ర్య సమర పగ్గాలు చేపట్టిన గాంధీజీ అహింస, సత్యాగ్రహం అంటూ సరికొత్త ఆయుధాలను సంధించారు. ఆంగ్లేయులనే కాదు... చాలామంది భారతీయులనూ ఆయన భావజాలం. ఆశ్చర్యపర్చింది. ఈ పద్ధతుల్లో ఎలా తెల్లవారిని కట్టడి చేస్తామో అర్థం కాలేదు. తన ఆలోచనలను విడమర్చి... భారతావనికి కర్తవ్యబోధ చేసేందుకు పాత్రికేయుడి అవతారమెత్తారు గాంధీజీ! ఉద్యమంలో ఊపిరి సలపకుండా ఉన్నా... మూడు పత్రికలకు సంపాదకత్వం వహించటం విశేషం. స్వాతంత్య్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ సర్కారు తమకు వ్యతిరేకంగా రాసే పత్రికలను ముప్పుతిప్పలు పెట్టేది. 1919 రౌలత్ చట్టం వచ్చాకనైతే పత్రికారంగంపై బ్రిటిష్ సర్కారు దాష్టీకం అంతా ఇంతా కాదు. జాతీయవాద దృక్పథంతో వెలువడుతున్న 'ది బాంబే క్రానికల్'పై కక్ష పెంచుకుంది. బ్రిటన్కే చెందిన బి.జి. హార్నిమాన్ ఆ పత్రిక సంపాదకుడిగా ఉంటూ సర్కారును విమర్శించేవారు. తమ జాతివాడైన ఆయనకు కఠిన శిక్ష వేయలేక.... స్వదేశానికి పంపించిన బ్రిటిష్ ప్రభుత్వం... ఆ పత్రికను మూసేయించింది. ఆ పత్రిక నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఉమర్ సుభానీ, శంకర్లాల్ బ...

Salt Satyagraha

Image
ఉప్పు సత్యాగ్రహం అనగానే ఆంగ్లేయులు అవహేళన చేశారు. పిల్లచేష్టలంటూ పగలబడి నవ్వారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇదేం ఉద్యమమంటూ మహాత్ముడిని అనుమానించారు. వద్దని వారించారు. 61 ఏళ్ల ఆయన మాత్రం 388 కిలోమీటర్ల పాదయాత్రకు బయల్దేరారు. ఉప్పు ఉప్పెనలా మారితే... నవ్విన నోళ్లే మూతబడ్డాయి. వద్దన్నవారే వెంటవచ్చారు. గాంధీజీ ఉప్పును ఎంచుకోవటానికి నేపథ్యముంది. భారత్ నుంచి వివిధ ముడి సరకులు తీసుకొని లండన్ వెళ్లిన ఓడలు కొన్ని తిరిగివచ్చేప్పుడు ఖాళీగా రావాల్సి వచ్చేది. అలా రావటంతో నష్టమేగాకుండా... సముద్రంలో ఓడలకు ప్రమాదాలు జరిగేవి. వీటిని నివారించటానికి భారత్లో విపరీతమైన మార్కెట్ ల ఉప్పును ఓడల్లో నింపి దిగుమతి చేయటం మొదలెట్టారు ఆంగ్లేయులు. లాభాలు ఆర్జించడానికి భారత్లో ఉప్పు తయారీ, అమ్మకాలపైనా ఆంక్షలు, అధిక పన్నులు వేశారు. సామాన్యులను సైతం ఇబ్బంది పెట్టారు. గాలి, నీరు తర్వాత మనిషికి నిత్యావసరమైన ఈ ఉప్పునే బ్రిటిష్ పై తన ఆయుధంగా మలచారు గాంధీజీ! ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీజీ 1930 మార్చి 2న అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్కు లేఖ రాస్తే ఆయన నవ్వుకొని పక్కనపడేశారు. బ్రిటిష్ పత్రికలు కూడా గాంధీ ఆలోచనలను ...

Kohli on Mental Strength

ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మార్క్‌ నికోలస్‌ నిర్వహించిన ‘నాట్‌ జస్ట్‌ క్రికెట్‌’ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన జీవితంలో కఠిన దశగురించి వివరించాడు. ఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు ఆ సిరీసులో ఐదు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. పది ఇన్నింగ్సుల్లో 13.50 సగటు మాత్రమే సాధించాడు. ఆ పర్యటన తర్వాత ఆసీస్‌కు వెళ్లిన విరాట్‌ అక్కడ 692 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు విరాట్‌ ‘అవును. అయ్యాను "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’ అని జవాబిచ్చాడు.  ‘పరుగులు చేయలేకపోతున్నామని తెలిసిన అనుభూతి గొప్పదేం కాదు. ప్రతి క్రికెటర్‌ ఏదో ఒకదశలో తన నియంత్రణలో ఏదీ ఉండదని అనుకుంటాడు. అప్పుడు నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా ప్రపంచంలో నేను ఒంటరినని అనిపించేది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే నిపుణుడు లేరనిపించింది. నిజానికి ఇది పెద్ద విషయం. ఈ పరిస్థితిలో మార్పు చూడాలనుకున్నా’ అని కోహ్లీ అన్నాడు. కెరీర్‌ను నాశనం చేయగల మానసిక ఆరోగ్య సమస్యలను నిర్...

Srinagar Station

Image
Ice Intensity  Cold ❄️ Climate Venerable View  Srinagar Station Pictures Source: Ministry of Railways, Government of India  👁️‍🗨️👌🔖♻️ @🌳 Energy Enjoy Entity అమృత అనంద అస్తిత్వం

ఈశ్వరోవాచలు

30 Aug 2022 విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ. 30 Oct 2022 జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే.  శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే...  ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది విశ్వాసం. అంతే.. మరేంలేదు.🤗 21 December 2019 నాలో లేనిది నానుండి ఏదీ వెలువడదు. నా నుండి వెలువడాలంటే వెలువడాల్సినది నాలో ఉండనక్కరలేదు.  కేవలం ఉన్నట్టు కనబడితే చాలు. ఇంతకీ ఏంచెప్పానో ఏంటో నాకే తెలియకుండా వెలువడింది..-- 02 Nov 2019 జాగరూకత" అంటే ఇంతే జరిగినవాటినుండి గ్రహించి జరుగుతున్...

Lavish Lines (Collection)

“Lavish Lines” 1) Smile is a source to win Heart, It is a name of lovely mood, It creates greatness in personality, It is great protection 2) Smile is the beauty of life & Simplicity is the art of life 3) Smiling lips will solve many problems & Silent lips may avoid many problems. 4) Every little smile can touch somebody’s Heart. All of us are born with the ability to create Happiness. Always be happy 5) Be Happy {smile on your face} then others look at you they will also become Happy 6) Life begins with our cry and ends with others cry. Try to fill this gap with as much happiness as possible 7) Life is the most difficult exam, so many fails because they try to copy others, but they don’t know that everyone is having a different question paper 8) Life is the continuous learning curve. 9) Life is a book, some chapters are Sad, some are Happy, some are Exciting &, etc. But if you never turn the page you will never know what the next chapters hold. 10) Life is the art of d...

ఆరుణిమలు (Aruna Majji)

 ArunaMajji May 25 బాధని బంధిస్తే బరువై పోతుంది. ArunaMajji Jun 4 అందమైన అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇంట్రెస్ట్... అర్థం కానీ అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇంట్రెస్ట్.. ఏవిటో.. ArunaMajji Jun 4 స్వేచ్ఛ అనేది మన రక్షణని హరించేదిగా ఉండకూడదు.. దానిని స్వేచ్ఛ కాదు విచ్చలవిడి తనం అంటారు.. ArunaMajji Jul 10 ఎదుటివారి శరీరాన్ని చదివేసే కళ్ళు....మనసును మాత్రం చదవాలి అనుకోదు... అలా అనుకుంటే శరీరాన్ని చదివే ప్రయత్నమే చేయవు.. ArunaMajji Jul 10 నీలో అసహనం కన్నా ప్రశ్నలను లేవనెత్తాలి... ఆ గెలుపు వెనుక తన బలమేంటి నీ బలహీనత ఏంటి అని.. ArunaMajji Jul 24 చిన్న చిన్న సంతోషాలు వెనుక ఎనలేని ఆనందం దాగి ఉంటుంది.. వాటికి విలువ కట్టలేం వాటిని వదులుకోలేము. ArunaMajji Jul 29 లెక్కల్లో బ్రతికే వారికి పరీక్షలు ఎక్కువ ఎదురౌతాయి.. నీ లెక్క తప్పుతావో, లేదో చూడటానికి.. ArunaMajji Aug 3 చేసిన తప్పును ప్రశ్నించు తప్పుడు వ్యక్తిగా రుజువు చేయాలని ప్రయత్నించకు...నువ్వే తప్పుగా కనిపిస్తావు.. ఎందుకంటే ఇక్కడ ఎవరు తప్పులు చేయనివారు లేరు కనుక.. ArunaMajji Aug 16 హే రామ్....... మీ కథ చూసి వచ్చినప్పుడు నుండి... మీ కథ లోనే ఉండిపోతే బాగుం...