🧠 Mind's Meals 🌱 (ఆలోచనల ఆహారం)
కాలం యొక్క చాలా చక్కని నిర్వచనం.
కాలం నెమ్మదిగా ఉంటుంది మీరు ఎదురు చూస్తున్నప్పుడు.
కాలం వేగంగా ఉంటుంది మీరు ఆలస్యం అయినప్పుడు.
కాలం ప్రాణాంతకంగా ఉంటుంది మీరు దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు.
కాలం చిన్నదిగా ఉంటుంది మీరు సంతోషంగా ఉన్నప్పుడు.
కాలం అంతులేనిదిగా ఉంటుంది మీరు నొప్పిలో ఉన్నప్పుడు.
కాలం పొడవుగా ఉంటుంది మీరు చికాకుగా ఉన్నప్పుడు.
ప్రతిసారీ, కాలం మీ భావాలు మరియు మీ మానసిక పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది మరియు గడియారాల ద్వారా కాదు.
Very nice definition of TIME.
Time is slow when you wait.
Time is fast when you are late.
Time is deadly when you are sad.
Time is short when you are happy.
Time is endless when you are in pain.
Time is long when you feel bored.
Every time, time is determined by your feelings and your psychological conditions and not by clocks.
-------------
If An Egg Is Broken By Outside Force, Life Ends. If Broken By Inside Force, Life Begins.
Great Things Always Begin From Inside.
ఒక గుడ్డు బయటి శక్తి ద్వారా పగిలితే, జీవితం ముగుస్తుంది. లోపలివున్న శక్తి ద్వారా పగిలితే, జీవితం ప్రారంభమవుతుంది.
గొప్ప విషయాలు ఎల్లప్పుడూ లోపలి నుండే ప్రారంభమవుతాయి.
-------------
పాలు ఒక రోజు తర్వాత చెడిపోతాయి, కానీ అందులో ఉండే నెయ్యి, ఏళ్ల తరబడి చెడిపోదు.
ఒక వ్యక్తి లోపాలను చూడటం మానేసి, ఆ లోపాల వెనుక ఉన్న అద్భుతమైన లక్షణాలను గుర్తించగలిగితే, మనం కూడా ఒక అద్భుతం అవుతాము.
The milk spoils after a day, but the Ghee in it, Which will not spoil for years.
If we can stop looking at a person's flaws and recognize the wonderful qualities behind those flaws, we too will become a miracle."
---------
A tree that wants to touch the sky must extend its roots into the earth. The more it wants to rise upwards, the more it has to grow downwards.
So to rise in life, we must be down to earth, humble and grateful.
ఆకాశాన్ని తాకాలనుకునే చెట్టు తన వేర్లను భూమిలోకి విస్తరింప చేయాలి. పైకి ఎదగాలని ఎంతగా కోరుకుంటే అంతగా ఇదిగో విస్తరించాలి.
కాబట్టి జీవితంలో ఎదగాలంటే, మనం భూమిపైకి దిగి, వినయంగా, కృతజ్ఞతతో ఉండాలి.
----------
ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది తలుపుతో పోలిస్తే తాళంకప్ప చాలా చిన్నది. తాళం వీటన్నింటికంటే చిన్నది, కానీ దానితో మొత్తం ఇంటిని తెరవగలం..!! కాబట్టి చిన్న, ఆలోచనాత్మకమైన పరిష్కారాలే పెద్ద సమస్యలను పరిష్కరించగలవు దానికి కావాల్సింది కొంచం ఓర్పు నేర్పు. #ఆనామిక
When compared to house, door is too small, while compare to door, lock is very little. Key smallest of all, but it can open whole house..!! So, some small, thoughtful solutions can solve big problems, it just need a little patience and learning. #Anonymous
------------------
When you learn a little, you feel you know a lot. But when you learn a lot you realise you know very little. #Anonymous(Related to it)
మీరు కొంచెం నేర్చుకున్నప్పుడు, మీకు చాలా తెలుసునని మీరు భావిస్తారు. కానీ మీరు చాలా నేర్చుకున్నప్పుడు, మీకు చాలా తక్కువ తెలుసు అని మీరు గ్రహిస్తారు. #అనామిక
(నాకు సంబంధించినదే)
------------------
తమలో తాము కీచులాడుకుంటూ.. తమలో పుట్టే నాయకుల కాళ్ళు లాగుతూ ఉండడం బానిసత్వానికి ప్రతీక.
తమలో తామే కీచులాడుకుంటున్నట్లు నటిస్తూ... అధికారం తమ మధ్యలోనే ఉండేలా చూసుకుంటూ అంతర్గతంగా ఐక్యతను కాపాడుకునేది పాలక వర్గం.
#అనామిక
Screaming among themselves... pulling the legs of the leaders born in them is a symbol of slavery.
While pretending to squabbling among themselves... ensuring that power remains within them. It is the ruling class that maintains internal unity
#Anonymous
------------------
The most remarkable places to be in the world are to be in someone's thoughts, in someone's prayers, and in someone's heart -Anonymous-
ప్రపంచంలో అత్యంత విశేషమైన ప్రదేశాలు.. ఒకరి ఆలోచనలలో, ఒకరి ప్రార్థనలలో మరియు ఒకరి హృదయంలో ఉండటమే. #అనామిక
------------------
I searched for God and found only myself.
I searched for myself and found only God.
- Sufi proverb
నేను దైవాన్ని వెతికాను, నన్ను నేను కనుగొన్నాను.
నన్ను నేను శోధించాను దైవాన్ని కనుగొన్నాను.
-సూఫి సామేత
------------------
Life is like riding a bicycle. To keep balance, we must keep moving.
-Anonymous-
జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. సమతుల్యం ఉండడానికి, మనం కదులుతూ ఉండాలి.
#అనామిక
------------------
Basic education is work not language,
The mother tongue is the medium of communication not the instruction.
Learn language by speaking it.
ప్రాథమికంగా విద్య భాష కాదు పని,
మాతృభాష మాట్లాడే మాధ్యమం మాత్రమే, ఆదేశం కాదు. మాట్లాడటం ద్వారా భాష నేర్చుకోండి
------------------
ప్రేమ పూర్తిగా మానసికమైనది. శృంగారం కొన్నిసార్లు మానసికమైనది, మరి కొన్నిసార్లు శారీరక వాంఛ తీర్చుకోవడానికి, మరి కొందరికి (సాధారణంగా పురుషులలో) అహం చల్లార్చుకోడానికి
Love is purely psychological. Sex is sometimes psychological, sometimes physical, and for some (usually men) an ego quench. Hari Raghav
------------------
------------------
Comments
Post a Comment