Vamsi Kalugotla
"సాధారణంగా తమ మత సంప్రదాయాలపట్ల తీవ్ర ఆసక్తి వున్నవారు, తమ మతాలను ప్రచారం చేసుకోవడం మంచిదే
కానీ తమ మతాలను అతిగా పొగుడుకొని ఇతర మత సాంప్రదాయాలను అవహేళన చేయడం అనుకూలమైన పద్ధతి కాదు.
దీనికి బదులు, ప్రతి మత సాంప్రదాయ అనుయాయులు తమతమ మత సాంప్రదాయాల తాత్విక ,ఆధ్యాత్మిక వికాసం కొరకు కృషి చేయడం ఉత్తమం.
అందరూ ఈ సంస్కృతిని అలవర్చుకోగలిగినప్పుడు, భిన్న మత సాంప్రదాయాల మధ్య సామరస్య పూర్వక సంభాషణ, గౌరవప్రద సహజీవనం నెలకొంటుంది.
ఏ సమాజానికైనా ఇదే అత్యుత్తమ స్థితి."
సామ్రాట్ అశోకుడు వేయించిన
"గిర్నార్ శిలాశాసనంలోని 12 వ లేఖనంలోని మాటలివి.
Vamsi Kalugotla
10 Sep 2020
Comments
Post a Comment