ఒక రచయితని
అక్షరాలు ఎప్పుడూ నిద్రపోనివ్వవు..@Naani✍🏻
ఎక్కడో...ఒకచోట...
నిజమైన నిజం...
నిన్ను నడిపిస్తుంది నీకు కనిపిస్తుంది....🖊
జీవితం
మనం మృత్యువుని వాయిదా వెయ్యదు..అందుచేత జీవితాన్ని వాయిదా వేయవద్దు
జీవితములో ఒత్తిడిని, ఉద్రిక్తతను, కలిగించేది కేవలం,
ఒక పనిని చెయ్యవలసిన సమయానికి,
చేసిముగించే సమయానికి మధ్య తేడా వల్ల కలిగే మానసిక ఒత్తిడే..✍🏻
గొప్ప
ప్రయత్నాలలో ఓటములు అయినా,
గొప్ప విజయములే...✍
Comments
Post a Comment