Posts

Varma Values (వర్మ విషయాలు)

24 Mar 2021 స్వేచ్ఛ ని ఇచ్చి చూడు దాన్ని పొందడం కూడా తెలుస్తుంది. 08 Apr 2021 కవులకు కనికరం లేదు ఫేస్బుక్ లో ప్రశాంతత లేదు ఇక మిగిలింది ఫేస్బుక్ సన్యాసమే. 08 Mar 2022 అమ్మా .. తల్లిగా నీ ప్రేమ అపురూపం లోల్లి లో నిన్ను గెలవడం అసాధ్యం అన్నట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 27 Mar 2022 నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది 29 Mar 2022 నీకు అద్భుతంగా అనిపించింది. నీ వీపీ తనం కూడా కారణం కావచ్చు. పరిశీలించి చూసుకో .. 30 Mar 2022 జతగా నడిచిన దారుల్లో జ్ఞాపకాలు జర్నీ చేస్తుంటాయి 12 Apr 2022 నేనంటూ లేని ఈ లోకంలో.. నా ఉనికిని తెలియచేసే ఈ పుట్టక అంటే నాకు అసహ్యం 12 Apr 2022 ఆస్వాదించడానికి అనుభవించడానికి గల్లికి గోల్కొండ కి ఉన్నంత తేడా ఉంటుంది 8 May 2022 అద్భుతాన్ని వర్ణించే అవసరం లేదు అమ్మ ప్రేమ లాగా ... మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 8 May 2022 గూగుల్ కొటేషన్లు దొంగిలించగలవు గూగుల్ కవితలు దొంగిలించగలవు నా లైకుని దొంగిలించలేవు 22 May 2022 మనకి దేవుడి అవసరం ఉంది మేలు జరిగినప్పుడు మొక్కడానికి కీడు జరిగితే తిట్టడానికి . 10 Jun 2022 భయం బయోడేటా లో ఉండదు బ్లెడ్ పోతుంటే ఉంటది . 13 Jun 2022 నీతులు నిరోధులు వ్యక...

గణేశ్‌ శంకర్‌ విద్యార్థి (గాంధీకి మార్గదర్శకుడు; భగత్ సింగ్ కు ఆశ్రయం ఇచ్చినవాడు)

జాతీయోద్యమానికి గాంధీజీ మార్గదర్శకుడైతే... ఆయనకే దారి చూపించాడో పాత్రికేయుడు. అంతేకాకుండా భగత్‌సింగ్‌కు ఆశ్రయం ఇచ్చి... హిందు-ముస్లింల ఐక్యత కోసం ఆరాటపడి... చివరకు ఆ అల్లర్లలోనే అసువులు బాసిన అరుదైన అమరవీరుడు గణేశ్‌ శంకర్‌ విద్యార్థి! విద్యార్థి మరణంపై గాంధీజీ యంగ్‌ఇండియా పత్రికలో ఉద్వేగంగా స్పందించారు. ‘అహో! ఎలాంటి మరణం అది? ప్రతి ఒక్కరూ అసూయపడేది. గణేశ్‌ శంకర్‌ విద్యార్థి చిందించిన రక్తం హిందూ-ముస్లింల బంధాన్ని సిమెంటులా పటిష్ఠం చేస్తుందని నమ్ముతున్నాను. ఆయన మరణం పాషాణహృదయాలను కరిగిస్తుందనుకుంటున్నాను. సంక్లిష్ట పరిస్థితుల్లో మనందరికీ ఆయనో ఉదాహరణ’’ అంటూ రాశారు గాంధీజీ. గణేశ్‌ శంకర్‌ విద్యార్థి! 1890 అక్టోబరు 26న అలహాబాద్‌ దగ్గర్లో జన్మించిన గణేశ్‌ శంకర్‌ విద్యార్థి ఆర్థిక కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేక పోయారు. కానీ పత్రికా వ్యాసంగంపై మక్కువ ఉండేది. గదర్‌ ఉద్యమ నేత పండిత్‌ సుందర్‌లాల్‌ పత్రిక ‘కర్మయోగి’లో వ్యాసాలు రాసేవారు. తర్వాత కాన్పుర్‌కు మారి తానే సొంతగా ప్రతాప్‌ అనే వారపత్రిక స్థాపించారు. స్వాతంత్య్రోద్యమం గురించే కాకుండా... భారతీయ సమాజంలోని అసమానతలు, అవలక్షణాల గురించి కూడా రాసేవ...

Megha Bisht

08 Mar 2022 A deep bow to the feminine energy we all carry within, I pray we find sacred softness Within our existence and feel the strength of it. 15 Apr 2022 It's all there nature is always there to embrace us in various forms and ways 🤩⭐  23 May 2022 Active relaxation is quite crucial for our wellbeing   14 Jun 2022 Thank you for your amazing support and love dear Readers, student and my teachers beloved.... I am here because of support, guidance and love... I am here to share support, guidance and love through my service (all my offerings) Yes, Magic is Reality. 16 Jun 2022 Yoga, is all about how your mind is syncing with your breath and you will be amazed by your body. And it is an Austerity to Tune in with your Breath, Mind and Body with each Moment of Present... 04 Jul 2022 We continue to grow with discipline  We continue to grow in sync/with Nature... With warmth and love With nutritious delight And with Reverence for life offerings. 27 Jul 2022 Support your...

వందేమాతరం చరిత్ర

స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ నుంచి సామాన్యుల దాకా... కరాచీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిరోజూ ప్రతిధ్వనించింది... ఉద్యమంగా, గీతంగా యావద్దేశాన్నీ ఉర్రూతలూగించింది... తెల్లవారి గుండెల్లో ప్రమాద ఘంటికలు మోగించింది... వందేమాతరం! 1875 నవంబరు 7న బంకించంద్ర ఛటర్జీ కలం ద్వారా వెలుగుచూసిన నాటి నుంచి... నేటి అమృత మహోత్సవం దాకా అజరామరంగా సాగుతున్న మహాగేయం ఆవిర్భావమే కాదు... ప్రస్థానమూ స్ఫూర్తిదాయకమే! 1838 జూన్‌ 27న బెంగాల్‌లో జన్మించిన బంకించంద్ర ఛటర్జీ చదువులో చురుకు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాక 1858లో బ్రిటిష్‌ ప్రభుత్వ కొలువులో చేరారు. మరోవంక సామాజిక ఇతివృత్తాలతో కథలు, నవలలు రాసేవారు. ఇంగ్లిష్‌లో రాసిన ‘రాజ్‌మోహన్స్‌ వైఫ్‌’ నవలకు మంచి పేరే వచ్చినా.. ప్రజలకు చేరువయ్యేందుకు బెంగాలీలో రాయటం మొదలెట్టారు. వందేమాతరం రాయటానికి నేపథ్యంపై ప్రదీప్‌ భట్టాచార్య అనే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, మరికొంతమంది పరిశోధించి... ఓ ఆసక్తికరమైన సంఘటనను వెలికి తీశారు. క్రికెట్‌ గోలలోంచి...: 1873లో బహరాంపుర్‌లో బంకించంద్ర ఛటర్జీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు... కర్నల్‌ డఫిన్‌ కంటోన్మెంట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉండేవా...

అరవింద సమేత వీరరాఘవ చిత్ర సమీక్ష

జీఆర్ మ‌హ‌ర్షి  13-Oct-2018 అర‌వింద స‌మేత సినిమా చూశాను. ఉద‌యం ఆట టికెట్లు దొర‌క‌లేదు. (ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ స్టామినా ఇది). మ‌ధ్యాహ్నం ఆట‌కి దొరికాయి. బ‌య‌టకు వ‌చ్చేస‌రికి అంద‌రూ రివ్యూలు రాసేశారు. కొత్తగా ఏం రాయాలో అర్థంకాలేదు. ఆలోచిస్తే రాయాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని అనిపించింది. ఎందుకంటే నేను ఫ్యాక్షన్ రుచి చూసిన‌వాన్ని. ఫ్యాక్షన్ గురించి రాసిన వాన్ని. ఫ్యాక్షన్‌కి స‌మీపంలో జీవించినవాన్ని. ఈ సినిమాలో హీరో పేరు వీర‌రాఘ‌వ‌రెడ్డి, వూరు కొమ్మద్ది. ఈ వూరు క‌డ‌పజిల్లా వీర‌పునాయునిప‌ల్లి మండ‌లంలో ఉంది. తెరపైన ఎన్టీఆర్ ను చూసినపుడు నేను 26 ఏళ్ల క్రితం కొమ్మద్దిలొ క‌లుసుకున్న గంగిరెడ్డి గుర్తుకొచ్చాడు. ఆయ‌న ఇంట్లో ఒక‌రిద్దరు కాదు ఆరుగురు హ‌త్యకు గుర‌య్యారు. “పోయిన వాళ్లంతా పోయారు. ఉన్న‌వాళ్లు జైల్లో ఉన్నారు. ఇక‌చాలు… శాంతి కావాలి” అన్నాడు ఆయ‌న‌. ప్రత్యర్థుల ఇంటికి వెళితే ఆ ఇంట్లో కూడా ఆరుగురు లేరు. ఒక మ‌హిళ‌కు బాంబు దాడిలో చెయ్యిపోయింది. ఆ ఇల్లు, ఈ ఇల్లు బాధ‌ని మోస్తూ జీవించింది. కాలం అనేక గాయాల్ని క‌డుగుతూ ప్రవ‌హించింది. గంగిరెడ్డి ఇప్పటికీ అదే ఊళ్లో ఉన్నాడు. ఆయ‌న పిల్లలు క‌డ‌ప‌లో ...

Abhi and Ammu's Art

Image
05 October 2022 13 March 2022 01 March 2022 25 December 2021

Hari Raghav

Words from my counseling  #HariRaghav 02.12.2020 జీవితంలో వచ్చే కష్టాలను ఎదిరించి పోరాడు, లేదా కష్టాలకు అలవాటు పడిపో. మధ్యలో ఉండొద్దు. 14.12.2020 ఈ ప్రపంచంలో నేను ద్వేషించేటంతటి చెడ్డ విషయం గాని, చెడ్డవారు గాని ఎవరూ లేరు. 24.11.2021 ప్రతీ సమస్యకు #పరిష్కారం ఉంటుంది. కానీ పరిష్కారం వలన ఉత్పన్నమయ్యే నూతన సమస్యలను పరిష్కరించుకునే తెగువ ఉండాలి.   26.11.2021 సోషల్ మీడియా వలన హోటల్లలో ఆహరం #రుచిగా కన్నా #అందంగా వండాల్సి వస్తుంది. ప్రజలు రుచిని ఆస్వాదించడం కన్నా ఆహారంతో సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చెయ్యడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు.  01.12.2021 ప్రకృతిలో స్త్రీ పురుషులు ఉంటారు. సమాజంలో భార్యా భర్తలు ఉంటారు 28.11.2022 తెలుగు భాషను కాపాడడం అంటే ఇతర భాషలను నేర్చుకునే వారి #నైతికత మీద దాడి చెయ్యడం కాదు. తెలుగు భాష నేర్చుకున్న వారికి మంచి #అవకాశాలు కల్పించడం. 30.11.2022 ఆమె #చెడ్డది అనే మీ అభిప్రాయాన్ని బలపర్చుకోడానికి సైకాలజిస్టుని కలవ వద్దు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కలవండి. 18.12.2022 భౌతికంగా తాకనంత వరకు #మనసు దేనినయితే నమ్ముతుందో బ్రెయిన్ & బాడీకి  ...