Posts

Showing posts from August, 2022

Winston Churchill and Cab driver

Former Prime Minister of the United Kingdom, Winston Churchill, once said: "I took a taxi one day to the BBC offices for an interview. When I arrived, I asked the driver to wait for me for Forty Minutes until I get back, but the driver apologized and said, "I can't, because I have to go home to listen to Winston Churchill's speech". I was amazed and delighted with the man's desire to listen to my speech! So I took out 20 pounds and gave it to the taxi driver instead of 5 Pounds without telling him who I was. When the driver collected the money, he said: "I'll wait for hours until you come back Sir! And let Churchill go to hell". --- You can see how principles have been modified in favour of money; nations were sold for money; honour sold for money; families split for money; friends separated for money; people killed for money; and people being made slaves for money. Said Winston Churchill Content Credit: WhatsApp Forward

Virat Kohli Mental Health (Telugu)

“మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ.. దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"  “గత పదేళ్లలో నెల రోజుల పాటు నేను బ్యాట్ ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు" “సరే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సా...

Mallesh Koruturi

ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా దూషించినా పడతాం అంటే, అది బలం అవ్వదు బలహీనత అవుతుంది... ఒకరి జోలికి పోవద్దు! మన జోలికి వచ్చినొన్ని వదలొద్దు!! (నీతి ఇరువైపులా కోరుకోవడమే న్యాయం) 27 Aug 2021 Mallesh Koruturi

పైసామే పరమాత్మా

పైసామే పరమాత్మా ------విరించి విరివింటి------ 16 Jan 2022 ఆ మధ్యన my sunne leon ban na chahthi hoon అని వర్మ ఒక షార్ట్ ఫిలిం తీస్తే చాలామంది అదో గొప్ప సినిమా అని వాదించారు. ఆడవాళ్లకు తమ శరీరాన్ని అందాన్ని డబ్బు చేసుకోగలిగే స్వేచ్ఛ ఉండాలనీ అది వుమెన్ ఎంపవర్మెంటుకి సంబంధించిన గొప్ప సినిమా అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఒకాయన వర్మ వీర ఫ్యాన్ లాగా ఉండేవాడు ఆ తర్వాత ఆయన ఫౌంటెన్ హేడ్ పుస్తకాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేసినట్టున్నారు. ఆయన ఎంతగా వర్మలో ఐక్యమయ్యాడంటే ఆ సినిమా లో చెప్పినట్టు తన ఇంట్లో ఏ ఆడవారైనా పోర్న్ స్టార్ ఔతానంటే తాను వెంటనే సంతోషంగా పంపిస్తానని చెప్పాడు. అటువంటి పనికిమాలిన సినిమాలు తీయొద్దని ఒక పెద్దావిడ లైవ్ లో ఫోన్లో మాట్లాడుతుంటే నీవు కూడా అందంగా ఉన్నావు..నిన్ను కూడా పోర్న్ స్టార్ గా పెట్టి సినిమా తీస్తా అని ఏమాత్రం ఇంగితం లేకుండా అన్నాడు వర్మా. అతడినొక మహా మేధావి అని వెనుకేసుకొచ్చే ఒక బ్యాచొకటి తయారైంది.  సరే ఇదంతా పక్కన పెడితే పోర్న్ ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలియకుండా అందులోకి పోవాలనుకోవడం వుమన్ ఎంపవర్మెంటుతో సమానం అని అనుకోవడం ఎంత భయంకరమో ముందు తెలుసుకోవాలి. Chris He...

Sreenivas Bulusu

మానవ కేంద్రీకృత నుండి, జీవ, వాతావరణ, గ్రహ, విశ్వ, ప్రకృతి కేంద్రీకరణ వైపు పరిణామం చెందక తప్పదు! Evolution from human-centric to bio-, climate-, planet-, universal-, nature-centricism is a must! ---------------- Life emerged as a single cell! Highly individualistic! Life as it appears designed to fight it's own battles at an individual level. Collectivism must be borrowed from inorganic world!! ------------ How you make is secondary and what you make is primary. Sreenivas Bulusu 26 Aug 2022

టంగుటూరి ప్రకాశం పంతులు

©️ #ఈనాడు  #భవ_భారతదేశం  #DekhoApnaDesh టంగుటూరి ప్రకాశం పంతులు నూటయాభై ఏళ్ల క్రితం ఆగస్టు 23న పేదరికంలో పుట్టిన ప్రకాశం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. భర్త దూరమైనా, ధైర్యంతో పూటకూళ్ల వృత్తిని చేపట్టిన ప్రకాశం తల్లి కుమారుణ్ని తీర్చిదిద్దారు. అప్పుడే ఒంగోలు మిషన్ హైస్కూలులో పనిచేసే ఇమ్మానేని హనుమంతరావు నాయుడు ప్రకాశంలో నటుణ్ని గుర్తించి, స్త్రీ పాత్రలకు బాగుంటారని భావించారు. రుసుము లేకుండా మిషన్ హైస్కూల్లో చేర్పించి, వాత్సల్యం చూపారు. వకీలు అవ్వాలన్న ఆకాంక్ష చిన్నతనం నుంచే నరనరాల్లో నింపుకొని మద్రాసు న్యాయ కళాశాలలో చదివి రెండో శ్రేణి ప్లీడరుగా నమోదయ్యారు. గురువును వదలి ఉండలేక రాజమండ్రిలోనే వృత్తిని చేపట్టారు. గురువుతో పాటు చిలకమర్తి లక్ష్మీనరసింహంతో కలిసి ఓ నాటక సమాజాన్ని స్థాపించి అనేక పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పించేవారు. మొదటి నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన ప్రకాశం 27 ఏళ్ల వయసులో మున్సిపల్ కౌన్సిలర్, తరవాత చైర్మన్గా ఎన్నికయ్యారు. స్నేహితుల సహకారంతో 1904లో ఇంగ్లాండ్ వెళ్ళి, బారిస్టర్ పూర్తి చేసి, మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. పట్టుదల, ఆత్మవిశ్...

శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి సూత్రాలు

శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి సూత్రాలు పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు. అలాగే భగవదాకాంక్ష - ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు.  అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి. కైవల్యోపనిషత్తు ఇలా వచిస్తోంది:  "కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం." శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు. "ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది. జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేం.  ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. "కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం." "నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా కోర్మెలు దాగి ఉంటాయి.  ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది. పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు. అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా? అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చిం...

🧘‍♂️గురు అక్షరమాల స్తుతి🧘‍♀️

అ - అద్వైతమూర్తి - గురువు ఆ - ఆనందస్ఫూర్తి - గురువు ఇ - ఇలదైవం - గురువు ఈ - ఈశ్వరరూపము - గురువు ఉ - ఉద్ధరించువాడు - గురువు ఊ - ఊర్ధ్వముఖుడు - గురువు ఋ - ఋజువర్తనుడు - గురువు ౠ - ఋణము లేనివాడు - గురువు ఎ - ఏమిలేదని చెప్పువాడు - గురువు ఏ - ఏకమేవాద్వితీయం బ్రహ్మ - గురువు ఐ - ఐశ్వర్య ప్రదాత - గురువు ఒ - ఒక్కటే ఉన్నది అని చెప్పువాడు - గురువు ఓ - ఓంకార రూపము - గురువు ఔ - ఔదార్య మేరువు - గురువు అం - అందరూ సేవించేది - గురువు అః - అహంకార రహితుడు - గురువు క - కళంకము లేనివాడు - గురువు ఖ - ఖండరహితుడు - గురువు గ - గుణాతీతుడు - గురువు ఘ - ఘనస్వరూపము - గురువు ఙ - జిజ్ఞాసులకు జ్ఞానప్రదాత - గురువు చ - చక్రవర్తి - గురువు ఛ - ఛత్రము వంటి వాడు - గురువు జ - జనన మరణములు లేని వాడు - గురువు ఝ - ఝరులవలె బోధించువాడు - గురువు ఞ - జ్ఞానస్వరూపము - గురువు ట - నిష్కపటుడు - గురువు ఠ - నిష్ఠకలవాడు - గురువు డ - డంబము లేనివాడు - గురువు ఢ - ఢంకా మ్రోగించి చెప్పువాడు - గురువు ణ - తూష్ణీభావము కలవాడు - గురువు త - తత్త్వోపదేశికుడు - గురువు థ - తత్త్వమసి నిర్దేశకుడు - గురువు ద - దయాస్వరూపము - గురువు ధ - దండించి బోధించువాడు -...

పూజా ధర్మములు అర్ధాలు

పూజా ధర్మములు అర్ధాలు 🔯 పూజ :-పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది.సంపూర్ణ ఫలాన్నిచ్చేది. 🔯 అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది. 🔯 జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. 🔯 స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది. సాధకుని తరింపజేసేది స్తోత్రం. 🔯 ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది. 🔯 దీక్ష:- దివ్య భావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష. 🔯 అభిషేకం :- అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది. 🔯 మంత్రం:- తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తిని ఇస్తుంది. 🔯 ఆసనం:- ఆత్మ సిద్ధి కల్గించేది. రోగాలను పోగొట్టేది. క్రొత్తసిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం. 🔯 తర్పణం:- పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది. 🔯 గంధం:- గంధంలో పరదేవత క...

జగద్గురు ఆదిశంకరులు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆది శంకరాచార్యల 1233వ జయంతి (2021) ☘ జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది. ☘ ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐద...

BHAGWAD GITA (In one sentence)

BHAGWAD GITA (In one sentence) Chapter 1 Wrong thinking is the only problem in life Chapter 2 Right knowledge is the ultimate solution to all our problems Chapter 3 Selflessness is the only way to progress & prosperity Chapter 4 Every act can be an act of prayer Chapter 5 Renounce the ego of individuality & rejoice in the bliss of infinity Chapter 6 Connect to the Higher consciousness daily Chapter 7 Live what you learn Chapter 8 Never give up on yourself Chapter 9  Value your blessings Chapter 10 See divinity all around Chapter 11 Have enough surrender to see the Truth as it is Chapter 12 Absorb your mind in the Higher Chapter 13 Detach from Maya & attach to Divine Chapter 14 Live a lifestyle that matches your vision Chapter 15 Give priority to Divinity Chapter 16 Being good is a reward in itself Chapter 17 Choosing the right over the pleasant is a sign of power Chapter 18 Let Go, Lets move to union with God

ఏకవాక్య భగవద్గీత

ఏకవాక్య భగవద్గీత 1. అర్జున విషాద యోగం - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య  2. సాంఖ్య యోగం - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం 3. కర్మ యోగం - ప్రతిఫలాక్ష లేని పని ప్రగతికి మరియు శ్రేయస్సుకు మార్గం 4. జ్ఞాన యోగం - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు  5. కర్మ సన్యాస యోగం - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి  6. ఆత్మసంయమ యోగం - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి 7. జ్ఞానవిజ్ఞాన యోగం- మీరు నేర్చుకున్న వాటితో జీవించండి  8. అక్షరపరబ్రహ్మ యోగం - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోవద్దు  9. రాజవిద్యారాజగుహ్య యోగం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి  10.విభూతి యోగం - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి  11.విశ్వరూపసందర్శన యోగం - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి 12.భక్తి యోగం- మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి 13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగం - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం  14.గుణ త్రయవిభాగ యోగం - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిలో గడపండి 15.పురుషోత్తమప్రాప్తి యోగం - దైవత్వాన...

భగవద్గీత యోగాల ఉపోద్ఘాతం

భగవద్గీత యోగాల ఉపోద్ఘాతం 1-అర్జునవిషాద యోగము:- 47 అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు,మిత్రులను చూశాడు. వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించాడు. 2. సాంఖ్య యోగము:- 72 ఇది గీతలోని త్తత్వం విశదపరచిన ప్రధానాధ్యాయం. దీనిని సంక్షిప్త గీత అని కూడా అంటారు. శరీరానికి, ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరిస్తాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరిస్తాడు. 3. కర్మ యోగము:-43 కర్మలన్నింటినీ ఆవరిచుకొని కొంత దోషం ఉంటుంది. అలాగని కర్మలు చేయకుండా జీవనం సాధ్యం కాదు. అయితే అహంభావాన్ని, ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాలనుండి విముక్తులు కావచ్చును. 4. జ్ఞాన యోగము:-42 ఆత్మను, పరమాత్ముని గురించిన జ్ఞానమే మోక్షప్రదము. అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది. ఈ పరమ జ్ఞానాన్ని పురాతనకాలంలో సూర్యునకు భగవంతుడు ఉపదేశించాడు. లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి యుగయుగమున భగవంతుడు అవతరిస్తాడు. 5. క...

కర్తవ్యబోధ... కర్మ యోగం

కర్తవ్యబోధ... కర్మ యోగం లక్ష్యాన్ని తేల్చుకోలేకా, మార్గాన్ని ఎంచుకోలేకా, మంచిచెడుల్ని బేరీజు వేసుకోలేకా, జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోలేకా ఉక్కిరిబిక్కిరైపోతున్న ఆధునిక మానవుడికి భగవద్గీత ఓ కర్తవ్య దీక్ష ఉపదేశం. ఐటీ కొలువులు చేస్తూనే, బిజినెస్ పరుగులు తీస్తూనే, అమెరికా కలలు కంటూనే ఓ యోగిలా ఎలా జీవించవచ్చో పరమాత్మ బోధించాడు. హృదయమే వాటికగా జరిగే మనోయజ్ఞం గీతాకృష్ణుడి కర్మయోగం. ఎందుకంత కష్టపడతావ్? ఎన్నాళ్లని శ్రమిస్తావ్? ఎన్ని వందనోట్లు పోగేస్తే కోటి రూపాయలు కావాలి? దొడ్డిదారి ఎంచుకో, లంచాలు తీసుకో, దందాలు చేసుకో,  నమ్మిన వాళ్లను నట్టేట ముంచెయ్. దొంగ లెక్కలు చూపించైనా సరే వ్యాపారవేత్తగా ఎదిగిపో ఎలా గెలిచావో ఎవరిక్కావాలి, గెలిచావా లేదా? ఏ గడ్డి తిన్నావో ఎవరు చూస్తారూ," సంపాదించావా లేదా?  ఇది కలిపురుష గీత దుర్యోధన దృక్పథం. దుశ్శాసన భావజాలం. అనేకానేక ప్రభావాలతో... మనలోని మానవత ధృతరాష్ట్రుడిలా గంతలు కట్టుకుంటోంది. కర్ణుడిలోని దాతృత్వకోణాన్ని దుర్జన సాంగత్యమనే విష ప్రభావం మింగేసినట్టు... సమాజంలో ఏమూలనో బిక్కు బిక్కుమంటున్న మంచిని భావ కాలుష్యం కబళిస్తోంది. సమకాలీన వ్యవస్థలో పెచ్చుమీర...